
తాజా వార్తలు
స్టెప్పులతో అదరగొట్టిన ఫరూక్ అబ్దుల్లా
చండీగఢ్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా డాన్స్‌తో అదరగొట్టారు. చండీగఢ్‌లో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ మనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లా ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ పాటలకు ఉత్సాహంగా చిందులు వేశారు. పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేయడంతోపాటు అభినయంతో ఆకట్టుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా డ్యాన్స్ చూసిన మరికొందరు ఆయనతో కలిసి సందడి చేశారు. అంతా కలిసి వివాహ వేడుకలో స్టెప్పులతో అదరగొట్టారు.
ఇవీ చదవండి
Tags :