close

తాజా వార్తలు

Published : 05/07/2020 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు  జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.  కాల్పుల అనంతరం కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పరారయ్యారు. అనంతరం భద్రతా బలగాలు చేపట్టిన గాలింపులో నలుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ఉద్ధృతం చేశారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని