ఫ్రాన్స్‌లో సౌతాఫ్రికన్‌ కరోనా వైరస్‌ కలకలం 
close

తాజా వార్తలు

Published : 01/01/2021 19:25 IST

ఫ్రాన్స్‌లో సౌతాఫ్రికన్‌ కరోనా వైరస్‌ కలకలం 

పారిస్‌: చైనా, యూకేల్లో బయటపడిన కరోనా వైరస్‌లు ఇప్పటికే అన్ని దేశాలకూ వ్యాపిస్తోన్న తరుణంలో..  కొత్తగా దక్షిణాఫ్రికా కరోనా వైరస్‌ ఫ్రాన్స్‌లో కలకలం రేపింది.  దీనిని  501.వీ2 వైరస్‌గా గుర్తించారు.  ఈ మేరకు దక్షిణాఫ్రికా కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైనట్లు పారిస్‌ ఆరోగ్యశాఖ తెలిపింది.  ఈ కొత్తరకం వైరస్‌ జపాన్‌, బ్రిటన్‌, ఇతర దేశాల్లో కూడా బయటపడినట్లు తెలుస్తోంది. యూకే కరోనా వైరస్‌ మాదిరిగానే ఈ వైరస్‌ కూడా చాలా వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. సౌతాఫ్రికా నుంచి ఫ్రాన్స్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు ఆ దేశం ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని