మంటల్లో సూరత్‌ వస్త్ర దుకాణాలు..!

తాజా వార్తలు

Published : 21/01/2020 13:20 IST

మంటల్లో సూరత్‌ వస్త్ర దుకాణాలు..!

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లోని ఏడంతస్తుల రఘువీర్‌ కాంప్లెక్స్‌ భవనంలో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఇందులోని పలు వస్త్రదుకాణాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 60 అగ్నిమాపక యంత్రాలతో మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని