క్షిపణి పరీక్షతో పాక్‌ రెచ్చగొట్టే చర్యలు!

తాజా వార్తలు

Published : 24/01/2020 13:39 IST

క్షిపణి పరీక్షతో పాక్‌ రెచ్చగొట్టే చర్యలు!

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌ విభజన తర్వాత భారత్‌పై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్న పాకిస్థాన్‌.. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన తరుణంలో క్షిపణి పరీక్ష చేపట్టింది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి ‘ఘజ్నివీ’ని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్‌ సైన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే ఈ క్షిపణికి 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉనందని చెప్పుకొచ్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని