క్యూట్‌ మఫ్లర్‌ మ్యాన్‌ని చూశారా?

తాజా వార్తలు

Published : 11/02/2020 15:22 IST

క్యూట్‌ మఫ్లర్‌ మ్యాన్‌ని చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీ ఓటర్లు ఆమ్‌ ఆద్మీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్నిస్తూ తీర్పును వెల్లడించారు. ఈ నేపథ్యంలో తమ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మాదిరిగా దుస్తులు ధరించి నకిలీ మీసంతో ఉన్న ఒక చిన్నారి ఫోటోను ఆప్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దానికి ‘మఫ్లర్‌ మ్యాన్‌’ అని కూడా క్యాప్షన్‌ను పెట్టింది. నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తున్న ఈ చిన్నారి మఫ్లర్‌ మ్యాన్‌ను మీరు కూడా చూడండి మరి...

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని