లోక్‌సభ నిరవధిక వాయిదా

తాజా వార్తలు

Updated : 23/03/2020 19:21 IST

లోక్‌సభ నిరవధిక వాయిదా

దిల్లీ: లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. ఆర్థిక బిల్లుకు ఆమోదం అనంతరం దిగువ సభను వాయిదా వేశారు. కీలకమైన ఆర్థిక బిల్లుపై ఎలాంటి చర్చా జరగకుండానే కేవలం మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతల్లో జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత సమావేశాలు ఏప్రిల్‌ 3 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ నేపథ్యంలో సమావేశాలను కుదించారు. రాజ్యసభ కూడా పలు అంశాలపై చర్చ అనంతరం ఇవాళ వాయిదా పడనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని