హాంగ్‌కాంగ్‌లో భారీ ఆందోళన

తాజా వార్తలు

Published : 24/05/2020 23:54 IST

హాంగ్‌కాంగ్‌లో భారీ ఆందోళన

హాంగ్‌కాంగ్‌: చైనా ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం హాంగ్‌కాంగ్‌లో భారీ ఆందోళన జరిగింది. నిరసనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును, జలఫిరంగులను ప్రయోగించారు. ఆందోళన చేయకుండా వెళ్లిపోవాలంటూ తొలుత పోలీసులు నీలం రంగు జెండాలను ప్రదర్శించారు. అయినా వినకపోవడంతో తొలుత బాష్పవాయువును, అనంతరం జల ఫిరంగులను వినియోగించారు. ఈ సందర్భంగా 120 మందిని అరెస్టు చేశారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని