Mango: కిలో మామిడి రూ.2 లక్షలు

తాజా వార్తలు

Published : 09/06/2021 12:11 IST

Mango: కిలో మామిడి రూ.2 లక్షలు

జబల్‌పుర్‌: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో సంకల్ప్, రాణి పరిహార్‌ దంపతులు సాగు చేస్తున్న మామిడి పండ్ల కిలో ధర రికార్డ్‌ స్థాయిలో సుమారు రూ. రెండు లక్షల వరకు పలుకుతోంది. జపాన్‌లో ఎక్కువగా పండించే టాయో నో టామ్‌గావ్‌ రకం మామిడిని సాగు చేస్తూ వారు లాభాలను గడిస్తున్నారు. ఈ రకానికి చెందిన చెట్లు ఒకొక్కదానికి 20 పండ్లు కాస్తాయని.. పండు కూడా రుచిగా ఉంటుందని రాణి పరిహార్‌ తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని