వ్యాక్సినేషన్‌ అయ్యే వరకూ నిబంధనలు
close

తాజా వార్తలు

Updated : 09/06/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సినేషన్‌ అయ్యే వరకూ నిబంధనలు

కొవిడ్‌ మరో ఉద్ధృతి నివారణకు ఇదే మార్గం: కేంద్రం

దిల్లీ: భవిష్యత్తులో కరోనా మరో ఉద్ధృతి (వేవ్‌) రాకుండా నివారించాలంటే ప్రజలంతా మరో రెండు నెలల పాటు కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం సమూహాలుగా ఏర్పడవద్దని నొక్కి చెప్పింది. దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో క్రమేపీ రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ప్రజలకు వ్యాక్సినేషన్‌ అయ్యేంతవరకు అందరూ నిబంధనలను పాటించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని