పీఎఫ్‌-ఆధార్‌ అనుసంధానం సెప్టెంబరు 1 వరకు
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 08:32 IST

పీఎఫ్‌-ఆధార్‌ అనుసంధానం సెప్టెంబరు 1 వరకు

దిల్లీ: ఉద్యోగుల ‘సార్వత్రిక ఖాతా సంఖ్య’ (యూఏఎన్‌)లను ఆధార్‌తో అనుసంధానించి రిటర్న్స్‌ దాఖలు చేయడానికి యాజమాన్యాలకు విధించిన గడువును పెంచాలని ‘ఉద్యోగ భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. మొదటి గడువు ఈ నెల ఒకటిన ముగిసిపోయింది. దీనిని ఈ ఏడాది సెప్టెంబరు 1 వరకు పెంచుతున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని