ఒక్క డోసుతో.. వృద్ధుల్లో 60% తగ్గుతున్న ముప్పు! 

తాజా వార్తలు

Updated : 25/06/2021 10:39 IST

ఒక్క డోసుతో.. వృద్ధుల్లో 60% తగ్గుతున్న ముప్పు! 

లండన్‌: వృద్ధుల్లో కొవిడ్‌ ముప్పును నివారించడంలో ఫైజర్, కొవిషీల్డ్‌ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనమొకటి తేల్చింది! 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారు ఈ టీకాలను ఒక్క డోసు తీసుకున్నా.. వారు కరోనా బారిన పడే ముప్పు దాదాపు 60% మేర తగ్గుతున్నట్లు నిర్ధారించింది. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ (యూసీఎల్‌) పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కనీసం ఒక్క డోసు ఫైజర్‌/ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటే.. కరోనా మహమ్మారి బారిన పడే ముప్పు 28-34 రోజుల తర్వాత 56 శాతం, 35-48 రోజుల తర్వాత 62 శాతం తగ్గుతున్నట్లు గుర్తించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని