Petrol price: మరోసారి పెరిగిన పెట్రో ధరలు

తాజా వార్తలు

Updated : 24/05/2021 08:50 IST

Petrol price: మరోసారి పెరిగిన పెట్రో ధరలు

దిల్లీ: పెట్రోలు, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోలుపై 17 పైసలు, డీజిల్‌పై 29 పైసలు చొప్పున లీటరుకు ధర పెరిగింది. దీంతో దేశంలో వీటి ధర మునుపెన్నడూ లేనంత పైకి ఎగబాకింది. దిల్లీలో డీజిల్‌ ధర రూ.84 దాటగా, ముంబయిలో పెట్రోలు రూ.100కి చేరువయింది. చమురు ధర పెంపు ఈ నెలలో ఇది 12వ సారి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో పలు నగరాల్లో పెట్రోలు ధర ఇప్పటికే లీటరుకు రూ.100 దాటింది. ఇప్పుడు ముంబయిలో రూ.99.49కి చేరింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని