close

తాజా వార్తలు

Published : 21/02/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాస్కు మర్చిపోయిన జర్మనీ ఛాన్సిలర్‌.. ఏం చేశారంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పలువురు దేశాధినేతలు ప్రజలను హెచ్చరిస్తుంటారు. అంతేకాదు.. తాము చెప్పిన విషయాలను విధిగా పాటిస్తుంటారు. అయితే జర్మనీ చాన్స్‌లర్‌‌ ఏంజెలా మెర్కెల్‌ ఇటీవల జరిగిన ఆ దేశ పార్లమెంట్‌ సమావేశంలో పొరపాటున మాస్కు పెట్టుకోవడం మర్చిపోయారు. తోటిసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆమె పెట్టుకున్న మాస్కును టేబుల్‌పై మర్చిపోయి వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు. వెంటనే పొరపాటును గుర్తించిన మెర్కెల్‌ మాస్కు తెచ్చుకొని ధరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
  

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని