కొత్త కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే.. 
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 15:39 IST

కొత్త కేసుల్లో టాప్‌ 10 రాష్ట్రాలివే.. 

దిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజులుగా 2లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యా అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశం ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. కొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజే  దేశ వ్యాప్తంగా 2.59 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 1761మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ 10 రాష్ట్రాల్లో మాత్రం అత్యధికంగా కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. 

టాప్‌ 10 రాష్ట్రాలివే..


4 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు
మరోవైపు, కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో క్రియాశీల కేసుల గ్రాఫ్ పైకి పోతోంది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8గంటల వరకు 20.31లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసులు 10 రాష్ట్రాల్లోనే భారీగా ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో లక్షకు మించి యాక్టివ్‌ కేసులు ఉండగా.. మరో ఆరు రాష్ట్రాల్లో 65వేలకు మించిన క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని