ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు 

తాజా వార్తలు

Published : 24/08/2021 23:55 IST

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు 

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని చంపావత్-ఠనక్‌పుర్‌ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు.. ఒక్కసారిగా పరుగులు పెట్టారు. భారీ ఎత్తున మట్టి, చెట్లు, చెత్త.. రహదారిపైకి చేరింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వాహనాలను దారి మళ్లించారు. ప్రాణాపాయం తప్పడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని