close

తాజా వార్తలు

టాప్‌ 5 ట్రెండింగ్స్‌లో ‘హైదరాబాద్‌ పోలీసు’

దిల్లీ : దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యను సోషల్‌మీడియా వేదికగా పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో టాప్‌ 5 ట్రెండింగ్స్‌లో ‘హైదరాబాద్‌ పోలీస్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ ఉంది. అంతేకాకుండా టాప్‌ 5లో ఉన్న అన్ని హ్యాష్‌ ట్యాగ్లు దిశ హత్యోదంతానికి సంబంధించినవే కావడం గమనార్హం. 

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ ట్యాగ్‌లు ఇవే..

#Encounter 

#hyderabadpolice 

#DishaCase 

#JusticeForDisha 

#telanganapolice 

#HumanRights 

#HyderabadHorror 

#BIGBREAKING 

#RIPDisha


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.