చైనా-భారత్‌ మిత్రదేశాలు: వాంగ్‌ యీ

తాజా వార్తలు

Updated : 08/03/2021 12:07 IST

చైనా-భారత్‌ మిత్రదేశాలు: వాంగ్‌ యీ

బీజింగ్‌: చైనా-భారత్ మిత్రులు, భాగస్వాములు అంతేకానీ ప్రత్యర్థులు కాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు. సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకొనే పరిస్థితులను ఇరుదేశాలు సృష్టించుకోవాలన్నారు. కేవలం సరిహద్దు విభేదాల ఆధారంగా చైనా-భారత్‌ బంధాన్ని అంచనావేయకూడదన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు విస్తరించుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్య అనుమానాలు వీగిపోతాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారి తీసిన అన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ద్వారా సరిహద్దుల్లో శాంతి స్థాపన జరిగిందన్నారు. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు దోహదపడుతుందని వాంగ్‌ యీ ఆశాభావం వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని