రాజ్యసభ ముందుకు జమ్ము కశ్మీర్‌ బిల్లు

తాజా వార్తలు

Published : 04/02/2021 10:48 IST

రాజ్యసభ ముందుకు జమ్ము కశ్మీర్‌ బిల్లు

దిల్లీ: జమ్ము కశ్మీర్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈమేరకు సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. జమ్ము కశ్మీర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ను విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చట్టంగా మార్చుకునేందుకు ఆర్డినెన్స్‌ స్థానంలో  చట్టసవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

ఇవీ చదవండి...

రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీ

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని