కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

తాజా వార్తలు

Published : 10/01/2021 13:59 IST

కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

జకార్తా : ఇండోనేసియాలో కురుస్తోన్న భారీ వర్షాలకు రహదారి పక్కన కొండచరియలు విరిగిపడి కనీసం 11 మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర సహాయక బృందాలు.. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు కొండ ప్రాంతాలు, నదీ తీరప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల ఏటా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

నీటిలో తేలియాడుతున్న శరీర భాగాలు.. శకలాలు!

డొనాల్డ్‌ ట్రంప్‌ నెత్తిన కత్తి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని