లోక్‌సభ స్పీకర్‌కు కరోనా

తాజా వార్తలు

Updated : 21/03/2021 15:00 IST

లోక్‌సభ స్పీకర్‌కు కరోనా


దిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఓంబిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.

మరోవైపు దేశంలోనూ కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 43వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 197 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని