Mehul Choksi: డొమినికా పోలీసుల అదుపులో మెహుల్ చోక్సీ!

తాజా వార్తలు

Updated : 27/05/2021 09:21 IST

Mehul Choksi: డొమినికా పోలీసుల అదుపులో మెహుల్ చోక్సీ!

డొమినికా: అంటిగ్వా నుంచి అదృశ్య‌మైన వ‌జ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీని డొమినికాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ నెల 25న చోక్సీ అంటిగ్వా నుంచి పారిపోగా అతని ఆచూకీ కోసం ఇంట‌ర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. డొమినికాలో గుర్తించిన చోక్సీని అంటిగ్వా పోలీసుల‌కు అప్ప‌గించే ప్ర‌యత్నాలు కొన‌సాగుతున్నాయి. చోక్సీ స‌ముద్ర మార్గం ద్వారా అక్ర‌మంగా డొమినికాకు వెళ్లి ఉండ‌వ‌చ్చ‌న్న అంటిగ్వా ప్ర‌ధాని.. భార‌త్, అంటిగ్వాకు డొమినికా ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు. డొమినికాలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన చోక్సీని నిర్భందించాల‌ని.. అత‌డిని అటు నుంచి అటే భార‌త్‌కు పంపాల‌ని అంటిగ్వా ప్ర‌ధాని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని