రెండో డోసు టీకా తీసుకున్న మోదీ
close

తాజా వార్తలు

Published : 08/04/2021 08:18 IST

రెండో డోసు టీకా తీసుకున్న మోదీ

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ మార్చి 1న కొవాగ్జిన్‌ తొలిడోసు టీకా తీసుకున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని