మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

తాజా వార్తలు

Updated : 06/07/2021 20:18 IST

మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

పలు రాష్ట్రాలకు కొత్త నియామకాలు ..

దిల్లీ : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భాజపా సీనియర్‌ నేత కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా ప్రకటించారు. ఇక కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లోత్‌కు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. దీంతో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఊహాగానాలు బలపడుతున్నాయి.

గవర్నర్ల వివరాలు ఇలా..

మిజోరం - కంభంపాటి హరిబాబు

హరియాణా - బండారు దత్తాత్రేయ

కర్ణాటక - థావర్‌చంద్‌ గెహ్లోత్‌

మధ్యప్రదేశ్‌ - మంగూభాయ్‌ పటేల్‌

గోవా - పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై

త్రిపుర - సత్యదేవ్‌ నారాయణ్‌

ఝార్ఖండ్‌ - రమేశ్‌ బైస్‌

హిమాచల్‌ ప్రదేశ్‌ - రాజేంద్ర విశ్వనాథ్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని