కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

తాజా వార్తలు

Updated : 07/07/2021 19:47 IST

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

దిల్లీ: కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ .. కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.  15 మంది కేబినెట్‌ మంత్రులు, 28 మంది సహాయమంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. తొలుత నారాయణ్‌ రాణే ... చివరగా నిషిత్‌ ప్రామాణిక్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. కొవిడ్‌ నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే. 


నారాయణ్‌ రాణే: భాజపా(మహారాష్ట్ర)


శర్వానంద సోనోవాల్‌ : భాజపా(అసోం)


డా. వీరేంద్ర కుమార్‌:  భాజపా(మధ్యప్రదేశ్‌)


జ్యోతిరాదిత్య సింధియా: భాజపా (మధ్యప్రదేశ్‌)


రాంచంద్ర ప్రసాద్ సింగ్‌: జనతాదళ్‌ యునైటెడ్‌(బిహార్‌)


అశ్వినీ వైష్ణవ్‌ : భాజపా (ఒడిశా)


పశుపతి కుమార్‌ పరాస్‌ : లోక్‌ జనశక్తి (బిహార్‌)


కిరణ్‌ రిజిజు : భాజపా (అరుణాచల్‌ ప్రదేశ్‌)


రాజ్‌ కుమార్‌ సింగ్‌ : భాజపా(బిహార్‌)


హర్‌దీప్‌ సింగ్‌ పూరి : భాజపా (దిల్లీ)


మన్‌సుఖ్‌ మాండవీయ: భాజపా (గుజరాత్‌)


భూపేంద్ర యాదవ్‌: భాజపా (రాజస్థాన్‌)


పురుషోత్తం రూపాలా: భాజపా (గుజరాత్‌)


కిషన్‌ రెడ్డి : భాజపా (తెలంగాణ)


అనురాగ్ సింగ్‌ ఠాకూర్‌ : భాజపా(హిమాచల్‌ ప్రదేశ్‌)


పంకజ్‌ చౌధరీ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)


అనుప్రియా సింగ్‌ పటేల్‌ : అప్నాదళ్ (ఉత్తర్‌ ప్రదేశ్‌)


డా. సత్యపాల్‌ సింగ్‌ భగేల్‌: భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)


రాజీవ్‌ చంద్రశేఖర్‌ : భాజపా (కర్ణాటక)


శోభ కరంద్లాజే : భాజపా (కర్ణాటక)


భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)


దర్శన విక్రమ్‌ జర్దోష్‌ : భాజపా (గుజరాత్‌)


మీనాక్షి లేఖి :  భాజపా (దిల్లీ)


అన్నపూర్ణ దేవీ యాదవ్‌ : భాజపా (ఝార్ఖండ్‌)


ఎ.నారాయణస్వామి : భాజపా (కర్ణాటక)


కౌశల్ కిశోర్‌ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)


అజయ్‌ భట్‌ :  భాజపా (ఉత్తరాఖండ్‌)


బి.ఎల్‌ వర్మ : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌)


అజయ్‌ కుమార్‌ మిశ్రా : భాజపా (ఉత్తర్‌ ప్రదేశ్‌) 


దేవ్‌సింహ్‌  చౌహన్‌ : భాజపా (గుజరాత్‌)


భగవంత్‌ కుభా : భాజపా( కర్ణాటక)


కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ : భాజపా (మహారాష్ట్ర)


ప్రతిమా భౌమిక్‌ :  భాజపా (త్రిపుర)


డా. సుభాష్‌ సర్కార్‌ : భాజపా (పశ్చిమ్‌బంగాల్‌ )


డా. భగవత్‌ కిషన్‌రావ్‌ కరాద్‌ : భాజపా (మహారాష్ట్ర)


డా. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ : భాజపా(మణిపూర్‌)


డా. భారతి ప్రవీణ్‌ పవార్‌ : భాజపా (మహారాష్ట్ర)


భిశ్వేశ్వర్‌ తుడు : భాజపా (ఒడిశా)


శంతను ఠాకూర్‌:  భాజపా (పశ్చిమ్‌ బంగాల్‌)


డా. ముంజపరా మహేంద్రభాయ్‌: భాజపా (గుజరాత్‌)


జాన్‌ బార్లా : భాజపా (పశ్చిమ్‌ బంగాల్‌)


డా. ఎల్‌ మురుగన్‌: భాజపా (తమిళనాడు)


నిషిత్‌ ప్రామాణిక్‌ : భాజపా (పశ్చిమ్‌ బంగాల్‌)


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని