
తాజా వార్తలు
రిపబ్లిక్ డే: ఈసారి విదేశీ ముఖ్య అతిథి లేరు
కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడి
దిల్లీ: ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులు ఎవరూ లేరని కేంద్రం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ దేశాధినేతా ముఖ్యఅతిథిగా ఉండరాదని నిర్ణయించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఆహ్వానించగా.. అందుకు ఆయన అంగీకరించారు. అయితే, బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌తో పాటు కొవిడ్ 19 ప్రభావం కూడా అధికంగా ఉండటంతో అక్కడ కఠిన లాక్డౌన్ విధించారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం బోరిస్ భారత్ పర్యటనను రద్దు చేసింది. దీంతో తాను భారత పర్యటనకు రాలేకపోతున్నానంటూ బోరిస్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
భారత్‌లో 109కు చేరిన కరోనా కొత్తరకం కేసులు
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
