కొవిడ్‌ పరిస్థితులపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
close

తాజా వార్తలు

Published : 12/05/2021 22:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ పరిస్థితులపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

న్యూదిల్లీ: కొన్ని వారాల్లోనే ఔషధాల ఉత్పత్తి పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ ఔషధాల లభ్యత, ఆక్సిజన్‌ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెమ్‌డెసివర్‌, ఇతర ఔషధాల ఉత్పత్తి పెరిగిందని, రాష్ట్రాలకు సరిపడా మందులు సరఫరా చేస్తున్నామని ప్రధాని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని