మహారాష్ట్రలో పట్టాలు తప్పిన రైలు..

తాజా వార్తలు

Published : 26/06/2021 09:22 IST

మహారాష్ట్రలో పట్టాలు తప్పిన రైలు..

ముంబయి : మహారాష్ట్రలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రత్నగిరి సమీపంలోని సొరంగంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. అయితే రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. దిల్లీ హజ్రత్‌ నిజాముద్దీన్‌ నుంచి గోవా మడ్గావ్‌ వైపు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని