సాగరతీరంలో కొలువుతీరిన జీ-7 నాయకులు

తాజా వార్తలు

Published : 12/06/2021 18:50 IST

సాగరతీరంలో కొలువుతీరిన జీ-7 నాయకులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా టీకాలపై పేటెంట్లను తొలగించాలని కోరుతూ బ్రిటన్‌లోని న్యూకే బీచ్‌లో జీ-7 నాయకుల సైకత చిత్రాలను ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు రూపొందించారు. ఇసుకలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఫ్రాన్స్  అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజిలా మోర్కెల్ చిత్రాలను గీశారు. వ్యాక్సిన్లపై పేటెంట్లు ఉండటం వల్ల అవి పేద దేశాలకు అందటం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో టీకాలపై మేథో హక్కులు తొలగించేందుకు నాయకులు కృషి చేయాలని ఆవాజ్ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని