Sivakasi : బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఒకరి మృతి

తాజా వార్తలు

Updated : 31/07/2021 13:17 IST

Sivakasi : బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఒకరి మృతి

శివకాశి : తమిళనాడులోని శివకాశి సమీపంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి బాణసంచా తయారుచేస్తున్న గది నేలమట్టం అయ్యింది. పేలుడు సమయంలో కర్మాగారంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలార్పుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని