Himachal pradesh: కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి

తాజా వార్తలు

Updated : 25/07/2021 16:25 IST

Himachal pradesh: కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి

కిన్నౌర్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి దిల్లీకి చెందిన 9 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం సంభవించినట్లుగా ఒక్కసారిగా కొండ పైనుంచి బండరాళ్లు వేగంగా కిందకు దూసుకొచ్చాయి.  రాళ్ల ధాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసం అయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని