సినారెను తెలుగుజాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుంది: వెంకయ్య

తాజా వార్తలు

Published : 29/07/2021 11:20 IST

సినారెను తెలుగుజాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుంది: వెంకయ్య

దిల్లీ: జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి(సినారె) జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.‘‘సాహితీ ప్రపంచంలో సినారేది ప్రత్యేక స్థానం. తెలుగు కవుల్లో సినారెను ఎంతగానో అభిమానిస్తా. ఆయన రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధి వేశాయి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారు. సినీ సాహిత్యానికి సైతం గౌరవాన్ని సంపాదించిపెట్టారు. సినారెను తెలుగుజాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుంది’’ అని వెంకయ్య అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని