విమానం మెట్లపై జారిపడ్డ బైడెన్‌

తాజా వార్తలు

Published : 20/03/2021 16:42 IST

విమానం మెట్లపై జారిపడ్డ బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(78) ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కే క్రమంలో మెట్లపై జారిపడ్డారు. శ్వేతసౌధం నుంచి అట్లంటాకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడిన తర్వాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఎక్కేందుకు వచ్చిన జో బైడెన్‌ మెట్లు ఎక్కే క్రమంలో వరుసగా మూడుసార్లు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భద్రతాసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని