ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న యువకుడు

తాజా వార్తలు

Updated : 29/10/2021 05:01 IST

ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న యువకుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు కల్లకురిచి జిల్లాలో అరుదైన వివాహం జరిగింది. చింతాద్రిపేట్‌కు చెందిన 29 ఏళ్ల మనో అనే యువకుడు.. ట్రాన్స్‌జెండర్ మహిళ రియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ.. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటయ్యింది. వధూవరులను ఆశీర్వదించేందుకు పెద్ద ఎత్తున ట్రాన్స్‌జెండర్లు వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ తరహా వివాహలు కోయంబత్తూర్, తూత్తుకుడి జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని