close
ఆడ్వాణీకి జ్వరం.. జెండా ఆవిష్కరణకు దూరం

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవవేళ ప్రతిసారీ తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ (91) ఈసారి ఆ కార్యక్రమానికి దూరం కానున్నారు. గత ఐదు రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్న ఆడ్వాణీ జాతీయపతాకాన్ని ఆవిష్కరించలేరని ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.