close
పెహ్లుఖాన్‌ కేసులో నిందితులంతా నిర్దోషులు

జైపుర్‌: రెండేళ్ల క్రితం గోసంరక్షక దళాల చేతిలో మూకదాడికి గురై మృతిచెందిన పెహ్లుఖాన్‌ కేసును అల్వార్‌ న్యాయస్థానం కొట్టివేసింది. నిందితులుగా అభియోగం ఎదుర్కొన్న ఆరుగురిని నిర్దోషులుగా నిర్ధరిస్తూ అదనపు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అపీల్‌ చేస్తామని రాజస్థాన్‌ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ స్వరూప్‌ తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.