Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009595
            [news_title_telugu_html] => 

ప్రయాణికుల రైళ్లకు ప్రత్యేక కారిడార్లు!

[news_title_telugu] => ప్రయాణికుల రైళ్లకు ప్రత్యేక కారిడార్లు! [news_title_english] => [news_short_description] => [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,7, ) )
ప్రయాణికుల రైళ్లకు ప్రత్యేక కారిడార్లు! - EENADU
close
ప్రయాణికుల రైళ్లకు ప్రత్యేక కారిడార్లు!

160 కి.మీ. వేగంతో పరుగులు

దిల్లీ: సరకు రవాణా రైళ్ల కోసమే ప్రత్యేక రైలు మార్గాలను సిద్ధం చేయబోతున్న రైల్వేశాఖ.. అదే రీతిలో ప్రయాణికుల రైళ్లకూ కొన్ని మార్గాలను కేటాయించబోతోంది. ఈ మార్గాల్లో గంటకు 160 కి.మీ.ల వేగంతో పరుగులు తీస్తాయి. ఇటీవల బడ్జెట్లో పేర్కొన్న రీతిలో ప్రైవేటు ఆపరేటర్లు రంగంలో దిగి ఈ మార్గాల్లో రైళ్లను నడుపుతారు. రైళ్ల నిర్వహణ, భద్రతపరమైన అంశాల పర్యవేక్షణతో పాటు లోకోపైలట్లు (డ్రైవర్లు), గార్డులను సమకూర్చే పనిని రైల్వే శాఖే చూసుకుంటుంది. రైళ్లను శుభ్రంగా ఉంచడం, ఆహారం సమకూర్చడం, వినోదాన్ని అందించడం వంటి మిగిలిన సేవలన్నీ ప్రైవేటువారికి అప్పగిస్తారు. దిల్లీ-లఖ్‌నవూ, ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య రెండు తేజస్‌ రైళ్లను నడిపే బాధ్యతను ‘భారతీయ రైల్వే ఆహార-విహార సంస్థ’ (ఐఆర్‌సీటీసీ)కు ఇప్పటికే అప్పగించిన విషయం తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.