Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009600
            [news_title_telugu_html] => 

‘లష్కరే’ ఉగ్రవాది హతం

[news_title_telugu] => ‘లష్కరే’ ఉగ్రవాది హతం [news_title_english] => [news_short_description] => [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,7, ) )
‘లష్కరే’ ఉగ్రవాది హతం - EENADU
close
‘లష్కరే’ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని సోపోర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఉగ్రవాది ఆసిఫ్‌ మక్బూల్‌ భట్‌ను భద్రత దళాలు బుధవారం మట్టుపెట్టాయి. ఇటీవల ఓ పండ్ల వ్యాపారి ఇంటిపై జరిపిన ఉగ్రదాడిలో ఆసిఫ్‌ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆనాటి ఘటనలో 30 నెలల చిన్నారి అస్మాజాన్‌ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.