Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009606
            [news_title_telugu_html] => 

సీబీఐ క్రైమ్‌ మాన్యువల్‌కు మార్పులు!

[news_title_telugu] => సీబీఐ క్రైమ్‌ మాన్యువల్‌కు మార్పులు! [news_title_english] => [news_short_description] => [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,7, ) )
సీబీఐ క్రైమ్‌ మాన్యువల్‌కు మార్పులు! - EENADU
close
సీబీఐ క్రైమ్‌ మాన్యువల్‌కు మార్పులు!

దిల్లీ: ‘అవినీతి నిరోధక చట్టం’, ‘నేరశిక్షా స్మృతి’లో చోటు చేసుకున్న మార్పులు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి ‘క్రైమ్‌ మాన్యువల్‌’లో సవరణలకు  సీబీఐ ఉపక్రమించినట్లు సంస్థ  ఉన్నతాధికారి ఒకరు బుధవారం తెలిపారు. సీబీఐ అధికారులు విధినిర్వహణలో అనుసరించాల్సిన నిర్దిష్ట ప్రామాణిక విధానాలను ఈ మాన్యువల్‌ నిర్వచిస్తుంది.  దాదాపు 14 ఏళ్ల తర్వాత  ఈ మార్పులు చేపట్టారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.