close
ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలపై కర్ణాటక చట్టసభల్లో ఆంక్షలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలను నిషేధిస్తున్నట్లు సచివాలయం ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ సమావేశాల మాదిరిగా ప్రభుత్వమే కార్యక్రమాలను చిత్రీకరించి మాధ్యమాలకు అందిస్తుందని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నిషేధం ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలకే  వర్తిస్తుందని దిగువసభ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి బుధవారం వెల్లడించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.