close
అల్‌-ఖైదా నేత ఉమర్‌ మృతి

కాబూల్‌: భారత్‌లో జన్మించి... పాకిస్థాన్‌ పౌరసత్వంతో చలామణి అవుతూ వచ్చిన అంతర్జాతీయ ఉగ్రవాది అసిమ్‌ ఉమర్‌ను అమెరికా-అఫ్గాన్‌ సేనలు మట్టుబెట్టాయి. గత నెల 22-23 తేదీల్లో  హెల్మంద్‌ ప్రావిన్స్‌లోని మూసాఖాలా జిల్లాలో చేపట్టిన సంయుక్త దాడుల్లో అల్‌-ఖైదా దక్షిణాసియా అధిపతి అసిమ్‌ ఉమర్‌ మృతిచెందినట్టు అఫ్గాన్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.