close
కాలిఫోర్నియాలో కటికచీకటి

శాన్‌ఫ్రాన్సిస్కో: కరెంటులేక కాలిఫోర్నియాలోని లక్షల మంది ప్రజలు బుధవారం ఇబ్బంది పడ్డారు. ఉత్తర కాలిఫోర్నియాలో 5 లక్షల మందికి పైగా వినియోగదారులు చీకట్లో మగ్గిపోయారు. పసిఫిక్‌ గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌(పీజీఅండ్‌ఈ) సంస్థ దశలవారీగా విద్యుత్‌ సరఫరాను నిలిపేయడం మొదలు పెట్టడమే ఇందుకు కారణం. కనీవినీ ఎరుగని రీతిలో కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తాము ఈ చర్య చేపట్టినట్లు ‘పీజీ అండ్‌ ఈ’ తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.