close
స్పైస్‌ జెట్‌ విమానాన్ని వెంబడించిన పాక్‌ యుద్ధ విమానాలు

దిల్లీ: మిలటరీ విమానంగా పొరబడి స్పైస్‌ జెట్‌ సంస్థకు చెందిన ఓ సాధారణ విమానాన్ని పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు వెంబడించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 23న దిల్లీ నుంచి అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు 120 మంది ప్రయాణికులతో బోయింగ్‌-737 విమానం బయలుదేరింది. రేడియో కమ్యూనికేషన్‌ కోసం ఆ స్పైస్‌ జెట్‌ విమానానికి కేటాయించిన సంకేతం విషయంలో గందరగోళం తలెత్తింది. దాన్ని మిలటరీ విమానంగా పాక్‌ అధికారులు పొరబడ్డారు. తమ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే విమానాన్ని రెండు ఎఫ్‌-16 యుద్ధ విమానాలతో దాదాపు అరగంటపాటు వెంబడించారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.