close
ట్రంప్‌నకు భారీ జరిమానా

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు న్యూయార్క్‌ స్టేట్‌ జడ్జి సలియన్‌ స్కాపులా గురువారం 2 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14.2 కోట్ల) జరిమానా విధించారు. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం సొంత ధార్మిక సంస్థ ‘ట్రంప్‌ ఫౌండేషన్‌ను’ దుర్వినియోగ పరిచారని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.