close

ప్రధానాంశాలు

వచ్చే ఏడాది నవంబరులో చంద్రయాన్‌-3

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: వచ్చే ఏడాది నవంబరులో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు బెంగళూరులో గురువారం ఓ వార్తాసంస్థ ప్రతినిధితో ‘ముఖాముఖి’గా మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. చంద్రయాన్‌-3 కోసం ఇప్పటికే తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ నేతృత్వంలో ఒక బృందాన్ని నియమించారు. ఆ బృందం సిఫారసులకు అనుగుణంగా ప్రయోగ తేదీలను ఇస్రో ప్రకటిస్తుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.