close

ప్రధానాంశాలు

అఫ్గానిస్థాన్‌లో వైమానిక దాడులు

ఎనిమిది మంది పౌరుల మృతి

జలాలాబాద్‌: అఫ్గానిస్థాన్‌లోని తూర్పు ప్రావిన్స్‌ పరిధిలో నన్‌గార్‌హర్‌లో శుక్రవారం జరిగిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది పౌరులు మృతి చెందారు. పౌరులు ప్రయాణిస్తున్న ఒక ట్రక్కుపై ఈ దాడి జరిగింది. తాలిబాన్‌ ఉగ్రవాదులను హతమార్చాలన్న ఉద్దేశంతో దాడి జరిపినప్పటికీ లక్ష్యం గురి తప్పి పౌరులు మృతి చెందారని ఆ ప్రాంత గవర్నర్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.