close

ప్రధానాంశాలు

మాజీ ఐఏఎస్‌ షా ఫైసల్‌పై ప్రజా భద్రత చట్టం కింద కేసు

శ్రీనగర్‌: కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకించి, గత ఆగస్టు 13 నుంచి నిర్బంధంలో ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి షా ఫైసల్‌పై ప్రజాభద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద కేసు నమోదైంది. అఖిల భారత సర్వీసుకు రాజీనామా చేసిన ఆయన జమ్మూ-కశ్మీర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీని స్థాపించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.