close

ప్రధానాంశాలు

ఒడిశాలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

భువనేశ్వర్‌(ఒడిశా), న్యూస్‌టుడే: ఒడిశాలో లాక్‌డౌన్‌ వ్యవధిని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. గురువారం తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా ఆయన మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ వివరాలు మీడియాకు తెలిపారు. ‘‘లాక్‌డౌన్‌ పొడిగింపు నిర్ణయాన్ని కేంద్రానికి తెలిపి... రైలు, విమానసేవలు నిలిపివేయాలని కోరాం’’ అని నవీన్‌ చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.