close

ప్రధానాంశాలు

జన్‌ధన్‌ ఖాతాల్లో వచ్చే 2 నెలల్లో మరో వెయ్యి

దిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) కింద మహిళల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో వచ్చే రెండు నెలల్లో మరో రూ.1000 జమ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రెండు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లిస్తామని తెలిపింది. ఇప్పటికే రూ.500 చొప్పున జమ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. మహిళల బ్యాంకు ఖాతాల్లో వేసిన సొమ్మును తీసుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కోరింది. మహిళలు ఈ సొమ్మును ఎప్పుడైనా తీసుకోవచ్చని ఓ ట్వీట్‌లో స్పష్టంచేసింది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.