close

ప్రధానాంశాలు

డబ్ల్యూహెచ్‌వో కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌గా హర్షవర్ధన్‌ బాధ్యతల స్వీకరణ

దిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌గా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృతిచెందడం పట్ల ఈ సందర్భంగా ఆయన తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విశ్వ మహమ్మారిని అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. భారత్‌ తరఫున హర్షవర్ధన్‌ను ఈ పదవికి నామినేట్‌ చేస్తూ ప్రపంచ ఆరోగ్య సభ మంగళవారమే లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.